మెయ్‌జు సి9 స్మార్ట్‌ఫోన్ ధర చాల తక్కువ..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మెయ్‌జు తాజాగా మెయ్‌జు సి9 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఈరోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కేవలం రూ.4,999 ధరకే ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

మెయ్‌జు సి9 ఫీచర్లు చూస్తే..

* 5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1400 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0
* 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.