మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌ ఫీచర్లు చూసారా..?

ప్రముఖ దేశీయ మొబైల్స్ త‌యారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తాజాగా మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుద‌ల చేసింది. దీని ధర ను రూ.4,999 గా నిర్ణయించింది. సరసమైన ధరలో..ఆకట్టుకుఇని ఫీచర్లతో వినియోగదారులకు అందజేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు చూస్తే..

* 5.45 ఇంచ్ డిస్‌ప్లే
* 540 x 1132 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌
* 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌
* 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
* 4జీ, బ్లూటూత్ 4.2, 2200 ఎంఏహెచ్ బ్యాట‌రీ.