మోటో ఈ5 ప్లే స్మార్ట్ ఫోన్ విడుదల..

ప్రముఖ మొబైల్ సంస్థ మోటోరోలా తాజాగా మోటో ఈ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ స్మార్ట్ ఫోన్ ను విడుద‌ల చేసింది. దీని ధర ను రూ.9,060 గా సంస్థ నిర్ణయించింది. ఇక ఈ ఫోన్ ఈ నెల చివరి వారం లో వినియోగదారులకు లభ్యం కానుంది.

మోటో ఈ5 ప్లే ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిష‌న్ ఫీచ‌ర్లు చూస్తే..

* 5.34 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెసర్‌
* 1 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిష‌న్‌, డ్యుయ‌ల్ సిమ్‌
* వాట‌ర్ రీపెల్లెంట్ కోటింగ్‌, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా
* 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్‌), ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.