మోటో నుండి వన్ విజన్‌..ఫీచర్లు చూస్తారా..?

ప్రముఖ మొబైల్ సంస్థ మోటోరోలా తాజాగా మోటో వన్ విజన్‌ పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ మొబైల్ లో ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న ఇన్ స్క్రీన్ కెమెరా.. వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ ఉన్న కెమెరాను అమర్చడం విశేషం. ఈ ఫోన్ ధర వచ్చేసింది రూ.19,999 గా నిర్ణయించింది. ఈ నెల 27వ తేదీ నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది.

మోటోరోలా వన్ విజన్ ఫీచర్లు చూస్తే..

* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 1080 x 2520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
* 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్హై
* బ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై
* 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.