5 కెమెరాల తో ‘నోకియా 9’ ..

ప్రముఖ మొబైల్ బ్రాండ్ సంస్థ నోకియా..తాజాగా రీ ఎంట్రీ ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఫీచర్ ఫోన్లను తీసుకొస్తుంది. తాజాగా ‘నోకియా 9’ పేరిట సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతుంది. ఈ ఫోన్ ప్రత్యేకతలు చూసే..అతి పెద్ద బ్యాటరీతో పాటు వెనుకవైపు పెంటా-లెన్స్‌‌(ఐదు లెన్స్‌ల) కెమెరా సెటప్‌ను కలిగి ఉండడం విశేషం.

ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..

* ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
* 6.01 అంగుళాల డిస్‌ప్లే
* క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
* 8జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ మెమరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయట.