నోకియా ఎక్స్5 వచ్చేది రేపే..

ప్రముఖ మొబైల్ సంస్థ నోకియా..తాజాగా నోకియా ఎక్స్ 5 స్మార్ట్ ఫోన్ ను రేపు చైనాలో 11.30 గంటలకు ఓ ప్రత్యేక ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు.దీని ధర ఎంతనేది కూడా రేపే తెలియపరచనున్నారు.

నోకియా ఎక్స్5 ఫీచర్లు చూస్తే..

* 5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
* 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్
* 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్
* 13, 5 మెగాపిక్సల్ డ్యయల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.