మార్కెట్లోకి ఒప్పో ఎ9ఎక్స్ స్మార్ట్‌ఫోన్..ఫీచర్లు కేక..

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో..తాజాగా ఎ9ఎక్స్‌ స్మార్ట్ ఫోన్ ను చైనా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. దీని ధరను రూ.20,270 గా నిర్ణయించి ..మే 21 నుండి వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉండనుందని తెలిపింది.

ఒప్పో ఎ9ఎక్స్ ఫీచ‌ర్లు చూస్తే ..

* 6.53 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
* 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌
* 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌
* 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌
* 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 4.2, 4020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.