పానసోనిక్‌ నుండి ఎలుగా రే-530

స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పానసోనిక్‌ తాజాగా ఎలుగా రే-530 పేరిట సరికొత్త స్మార్ట్ ఫోన్ ను దసరా కానుకగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఫేస్‌ అన్‌లాక్‌ ,ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, ఆండ్రాయిడ్‌ ఓరియోలాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రూ. 8,999 అందుబాటులో ఉంది. బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యం కానుంది.

ఎలుగా రే-530 ఫీచర్లు చూస్తే..

* 5.7అంగుళాల డిస్‌ప్లే(18: 9)
* 1440 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌
* క్వాడ్-కోర్ మీడియా టెక్ 64-బిట్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
* 3 జీజీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమెరీ
* 128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
* 13ఎంపీ రియర్‌ కెమెరా
* 5ఎంపీ సెల్పీ కెమెరా
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ