శాంసంగ్ గెలాక్సీ ఏ20ఇ ఫీచర్లు చూసారా..?

ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను తీసుకొచ్చే దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్.. తాజాగా గెలాక్సీ ఏ20ఇ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కాకపోతే దీని ధర వివరాలు అనేవి తెలుపలేదు. అలాగే వీటి అమ్మకాలు ఎప్పుడు ప్రారంభమౌతాయో ఇంకా తెలియదు.

ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్లో..

* ఇన్‌ఫినిటీ వీ డిస్‌ప్లే
* 5.8 అంగుళాల స్క్రీన్,13 ఎంపీ+5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా
* ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 3 జీబీ ర్యామ్
* ఇక్సినోస్ 7884 ప్రాసెసర్, 32 జీబీ మెమరీ
* 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.