గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు…

శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ9 2018 ను ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.51,300 ధరకు నవంబర్ నుంచి మార్కెట్‌లో లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు

శాంసంగ్ గెలాక్సీ ఎ9 2018 ఫీచర్లు…

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే,
1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్,
6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,
512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్,
24, 8, 10, 5 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ కెమెరాలు,
24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,
బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ,
3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్