గెలాక్సీ నోట్ 9 ఫీచర్స్ చూసారా..?

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్..తాజాగా గెలాక్సీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించడం విశేషం.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు చూస్తే..

* 6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
* 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక‌్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్
* 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌
* 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
* 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌
* డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌
* ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌
* ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ,
* 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.