Site icon TeluguMirchi.com

1525 కు చేరిన ఏపీ కరోనా కేసులు

May2 corona kasulu ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు భారీ ఎత్తున నమోదు అవుతుండడం తో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 62 కేసులు నమోదు అయినట్లు తాజా బులిటిన్ లో తెలిపారు. ఈ 62 కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 1525 కు చేరాయి. అలాగే యాక్టివ్ కేసులు 1051 ఉన్నాయి.

ఇక జిల్లాల వారీగా చూస్తే..

Exit mobile version