Site icon TeluguMirchi.com

ఆంధ్రప్రదేశ్ లో మూడో కరోనా మరణం..

Corona dies

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు విడుస్తుండగా ..వందల సంఖ్యలో హాస్పటల్ లలో చేరుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కరోనా వైరస్ లు విలయతాండవం చేస్తున్నాయి. సోమవారం రాత్రి 10 గంటల నుంచి.. మంగళవారం ఉదయం వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో.. మరో కేసు నమోదైంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు పెరిగింది.

ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మరో వ్యక్తి కరోనా తో చనిపోయినట్లు తాజా బులిటెన్‌లో తెలిపారు.

Exit mobile version