Site icon TeluguMirchi.com

90’s Hearoine : ఈమెకు వయసు పెరుగుతోందా.. తగ్గుతోందా?

Sihlpa shetty

Sihlpa shetty 2

90’s Hearoine : ఒకప్పుడు తెలుగు సినిమాల్లో సందడి చేసిన శిల్పా శెట్టి, సాహస వీరుడు సాగర కంయ, వీడెవడండి బాబు, ఆజాద్ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వయసు 50 దాటినా… ఆమె గ్లామర్‌ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. తాజాగా ఆమె లైమ్ గ్రీన్ శారీలో దర్శనమిచ్చింది. సంప్రదాయాన్ని, ఆధునికతను మేళవించేలా డిజైన్ చేసిన ఈ అవుట్‌ఫిట్‌లో శిల్పా చూపరులను మంత్ర ముగ్ధుల్ని చేసింది.

హాల్టర్‌నెక్ బ్లౌజ్, చిన్న చిన్న గ్రీన్ బీడ్స్‌తో స్టైలిష్ లుక్ అందుకుంది. ఫిట్ ఫిజిక్‌తో పాటు ఆత్మవిశ్వాసం కళకళలాడుతోంది. ఆమె తాజా ఫోటోలు చూసిన వారంతా ఒక్క మాటలో చెబుతున్నారు – “ఈమె వయసు పెరుగుతోందా… తగ్గుతోందా?” వాస్తవానికి శిల్పా శెట్టి లాంటి తారల నుంచి ఫిట్‌నెస్‌ అంటే ఏమిటో, స్టైల్ అంటే ఏంటో కొత్త తరానికి నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

Exit mobile version