Site icon TeluguMirchi.com

Anshu : బ్లాక్ బికినీలో హీరోయిన్ హాట్ లుక్‌ వైరల్..  40 ఏళ్ల వయసులో ట్రెడిషనల్ లుక్‌కు ఫుల్ స్టాప్..?

Anshu

Anshu : తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అన్షు (Anshu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘రాఘవేంద్ర’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టి, ఆపై నాగార్జునతో కలిసి నటించిన ‘మన్మధుడు’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అమాయకత, మృదువైన నటనతో అప్పట్లో స్టార్ హీరోయిన్ హవా చూపించిన అన్షు, కొద్ది సినిమాల తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది.

కొన్నేళ్ల గ్యాప్ తర్వాత అన్షు ఇటీవల ‘మజాకా’ సినిమాతో మరోసారి టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు తాను ట్రెడిషనల్ పాత్రలలో కనిపిస్తూ తెలుగు ఆడపిల్లగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ, తాజాగా తన బోల్డ్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ కలర్ బికినీలో కనిపించిన అన్షు, గ్లామర్ డోస్ పెంచేసింది. ప్రైవేట్ పార్ట్స్‌కు హైలైట్ అయ్యేలా ఉన్న ఆ ఫోటోపై నెటిజన్ల నుండి భారీగా స్పందన వస్తోంది. ‘‘ఇంతవరకు ట్రెడిషనల్‌గా కనిపించిన అన్షు… ఇలా?’’ అంటూ కొంతమంది ఆశ్చర్యపోతే, మరికొంతమంది మాత్రం ‘‘బోల్డ్‌నెస్ ఓవర్ లోడ్‌!’’ అంటూ రియాక్షన్లు ఇస్తున్నారు.

ఈ బోల్డ్ అవతారంతో అన్షు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతుండగా, ఈ గ్లామర్ షో తర్వాత మళ్లీ సినిమాల్లో భారీ అవకాశాలు వస్తాయా అన్నది చూడాల్సిందే.

Exit mobile version