Site icon TeluguMirchi.com

Bikini : విశ్వక్ సేన్ హీరోయిన్ బికినీ ఫోజులు..

Ruhani sharma

Ruhani sharma 2

Bikini : రుహానీ శర్మ మరోసారి హాట్ లుక్‌తో సోషల్ మీడియాను కుదిపేసింది. ఈసారి ఆమె వేసవి వేడి తాళలేనంతలా తన స్టైల్‌తో టెంపరేచర్‌ను పెంచింది. బటర్‌ యెల్లో బికినీ టాప్, ఆరెంజ్ కలర్ థై-హై స్లిట్స్‌తో కవర్ చేసిన లుక్‌లో రుహానీ అందాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పూల్‌సైడ్‌ ఫోటోలు కానీ, ఇన్‌డోర్ క్లిక్స్ కానీ.. అన్నింటినీ రుహానీ తన స్వాగ్‌తో కవర్ చేస్తోంది.

ఒక ఫోటోలో ఆమె పూల్ చెయిర్‌పై వెనక్కి వాలి, సన్‌గ్లాసెస్ వెనుక దాగిన చిరునవ్వుతో మరింత అందాన్ని చిందించింది. మరో షాట్‌లో ట్రాపికల్ గ్రీన్స్ మధ్య వాకింగ్ డ్రీమ్‌లా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఆరెంజ్, యెల్లో టోన్లలో రుహానీ లుక్ కేవలం హైలైట్ అవ్వడం మాత్రమే కాదు, అందరినీ ఫిదా చేస్తోంది. గత బికినీ ఫోటోలో తన వైల్డ్ సైడ్ చూపించిన రుహానీ, ఈసారి కూల్, కాన్ఫిడెంట్, అన్‌టేమ్డ్ లుక్‌తో ఆకట్టుకుంటోంది.

Exit mobile version