Site icon TeluguMirchi.com

అమీర్ ఒరిజనల్ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వెండితెర ఫై ఎలా కనిపిస్తాడో ..ఎంత యంగ్ గా ఉంటాడో తెలిసిందే. కానీ ఆయన ఒరిజనల్ గెటప్ లో ఎలా ఉంటాడో చాలామంది తెలియదు. తాజాగా ఆ ఒరిజినల్ లుక్ బయటకు వచ్చేసరికి అది చూసి షాక్ అవుతున్నారు. తెల్లని షార్ట్ హెయిర్, నీట్ షేవ్, గ్లాసెస్ పెట్టుకొని ఉన్న అమీర్ ఖాన్ భిన్నంగా ఉన్నాడు. ఈ లుక్ చూసి అభిమానులు సైతం మన అమీర్ నా అని ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం అమీర్ అద్వైత్ చంద్ డైరెక్షన్లో లాల్‌ సింగ్‌ చద్ధా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సినిమా లొకేషన్‌లో ఉన్న ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో లీకై హల్చల్ చేసింది. ఈ ఫోటో లో అమీర్ తలపాగా, పొడవాటి గడ్డంతో టక్కు వేసుకొని ఆకట్టుకున్నాడు.

Exit mobile version