Site icon TeluguMirchi.com

నెట్ ఫ్లిక్స్ లో క్రేజీ మూవీస్

లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ అన్ని మూతపడడం తో ఓటిటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. దీంతో ఓటిటి సంస్థలన్నీ క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకొని పనిలోపడ్డారు. తాజాగా ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ 17 క్రజ్య్ ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంది. అందులో జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ గుంజన్ సక్సేనా, అలాగే సంజయ్ దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొర్భాజ్ మరియు భూమి పెడ్నేకర్ నటించిన డాలీ కిట్టి ఔర్ వో మరియు నవాజుద్దీన్ మరియు రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాత్ అఖేలి హై వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

మొత్తం 17 సినిమాలు ఏంటి అనేది చూస్తే..

1.గుంజన్ సక్సేనా
2.తొర్భాజ్
3.డాలీ కిట్టి ఔర్ వో
4.రాత్ ఆఖేలి హై
5.లూడో
6.క్లాస్ ఆఫ్ 83
7.గన్నీ వెడ్స్ సన్నీ
8.ఏ సూటబుల్ బాయ్
9.మిస్ మ్యాచ్డ్
10.ఏకే వర్సస్ ఏకే
11.సీరియస్ మెన్
12.త్రిభంగా
13.ఖాలీ ఖుహి
14.బాంబే రోజ్
15.భాగ్ బీనీ భాగ్
16.బాంబే బేగమ్స్
17.మసబా మసబా

Exit mobile version