Site icon TeluguMirchi.com

బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మాజీ పోర్న్ బ్యూటీ

సన్నీ లియోన్..ఈ పేరు ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం..ప్రస్తుతం కరోనా ప్రపంచ దేశాలను ఎలాగైతే వణికిస్తుందో..ఒకప్పుడు సన్నీలియోన్ కూడా తన పోర్న్ చిత్రాలతో అంతలా వణికించింది. పోర్న్ చిత్రాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ..ఆ తర్వాత వాటిని దూరం చేసి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తెలుగు, తమిళ్ భాషల్లో ఐటెం సాంగ్స్ లలో అలరించిన ఈ భామ..ప్రస్తుతం సొంతంగా పలు బిజినెస్ లు, సినిమా ఛాన్సులు చేస్తూ బిజీ బిజీ గా ఉన్నది. క‌రోనా వేళ మే నెల‌లోనే స‌న్నీ త‌న ఫ్యామిలీతో క‌లిసి ముంబై నుంచి కాలిఫోర్నియాకు చెక్కేసింది. అక్క‌డి బీచ్‌ల్లో సోష‌ల్ డిస్టాన్సింగ్‌ను పాటిస్తున్న‌ట్లు కూడా త‌న ఇన్‌స్టాలో ఓ ఫోటోను పోస్టు చేసింది.

Exit mobile version