Site icon TeluguMirchi.com

మహేష్ ను ఫిదా చేసిన ఓ మై క‌డ‌వులే

Mahesh chance to yang heros

లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడడం తో సినీ లవర్స్ అంత ఓటిటి కి అలవాటుపడ్డారు. ఇందులో విడుదలై ప్రతి చిత్రాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం సినీ లవర్స్ మాత్రమే కాదు సినీ స్టార్స్ సైతం ఈ సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తున్నారు. తాజాగా మహేష్ ఓ మై క‌డ‌వులే చిత్రాన్ని ఓటిటి చూసి ఫిదా అయ్యారట.

ఈ మూవీ మహేష్ కి బాగా నచ్చేసిందట. ఆద్యంతం ఆ చిత్రాన్ని అయన ఆస్వాదించాడట. అదే విషయాన్ని మహేష్ ట్విట్టర్ లో తెలియజేశారు. ఇక ఆ చిత్ర యూనిట్ బెస్ట్ విషెష్ తెలియజేశారు. మహేష్ ఆ చిత్రాన్ని మెచ్చుకోవడంతో మూవీకి విపరీతమైన క్రేజ్ వచ్చి చేరింది. ప్రస్తుతం మహేష్ పరుశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

#OhMyKadavule… Enjoyed every bit of it… Superb performances, brilliantly written and directed @Dir_Ashwath. ???@AshokSelvan you’re a natural??? pic.twitter.com/Ozxlz0EP4Q— Mahesh Babu (@urstrulyMahesh) July 18, 2020

Exit mobile version