Site icon TeluguMirchi.com

సన్ని లియోన్ వ్యక్తిత్వం ఫై నగ్నం హీరోయిన్ ఏమంటుందంటే

Naganam bigg boss

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా తో స్వీటీ (శ్రీ రాపాక) నెటిజన్లను ఆకట్టుకుంది. అమ్మడి అందాల ఆరబోతకు సినీ అభిమానులు , సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. తాజాగా యూట్యూబ్ చానెల్స్ కు వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ పలు విషయాలు తెలుపుతుంది. తాజాగా శృంగారతార , మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చింది.

తనకు ఒకప్పటి అడల్ట్ స్టార్, ఇప్పటి బాలీవుడ్ నటి సన్నీ లియోన్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఎందుకంటే ఆమె నలుగురు పిల్లలను దత్తత తీసుకుని, వారి ఆలనా పాలనా చూసుకుంటున్నదని.. ఆ విషయంలో ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పదని పేర్కోంది.

Exit mobile version