
ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించినవాడే నిజమైన నాయకుడు అని చెప్పారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమంపై వెనకడుగు వేయలేదని చెప్పారు. క
ఏపీ బడ్జెట్ 2020-21:
బడ్జెట్ అంచనా వ్యయం – రూ. 2,24,789.18 కోట్లు
రెవెన్యూ అంచనా వ్యయం – 1,80,392.65 కోట్లు
మూలధన అంచనా వ్యయం – 44,396.54 కోట్లు
సవరించిన అంచనాలు 2019-20:
రెవెన్యూ వ్యయం – రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం – రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు – రూ. 26,646.92 కోట్లు
