Site icon TeluguMirchi.com

బాలయ్య యాక్షన్ గట్టిగానే ఉండేలా ఉంది ..

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే చూపించడం తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది.

టీజర్ లో బాలయ్యకు ఎదురుగా “చైన్ సా మెషిన్” లతో విలన్స్ కనిపిస్తుండడం చూస్తే.. మాస్ ఆడియన్స్ కు పండగే అనిపిస్తుంది. మిర్యాల రవీందర్ నిర్మిసున్న ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version