Site icon TeluguMirchi.com

బన్నీ కోసం బాలీవుడ్ యాక్టర్స్..

Bunny shiva

అల వైకుంఠపురం లో చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా తరహాలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ సైతం భారీ ఎత్తున నిర్మితం కాబోతుంది. అయితే అన్ని భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండటం తో ఈ సినిమా కాస్ట్ & క్రూ ను భారీ ఎత్తున ఎంపిక చేస్తున్నారట.

పుష్ప ను బాలీవుడ్ లో విడుదల చేస్తున్నప్పటికీ క్యాస్టింగ్ మాత్రం ఎక్కువగా మనదే ఉంది. కానీ కొరటాల ప్రాజెక్ట్ లో ఫిమేల్ లీడ్ కు సంబంధించి పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొరటాల ఎవర్ని ఎంపిక చేస్తాడో చూడాలి.

Exit mobile version