
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను లెజెండ్ కమెడియన్ బ్రహ్మానందం పూర్తి చేసారు.
యాంకర్ ఉదయభాను బ్రహ్మీకి గ్రీన్ ఛాలెంజ్ ని విసిరింది. తాజాగా ఆ ఛాలెంజ్ ని బ్రహ్మీ పూర్తి చేశారు. దానికి సంబంధించిన పోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Haasya Brahma Brahmanandam garu accepted #GreenIndiaChallenge?#brahmanandam pic.twitter.com/lW9yUwijYc
— Shreyas Group (@shreyasgroup) June 27, 2020
