Site icon TeluguMirchi.com

మెలోడీ బ్రహ్మ కు హరీష్ ఎలా విషెష్ అందించారో తెలుసా..?

మెలోడీ బ్రహ్మ మణిశర్మ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా మ్యూజిక్ ప్రేమికులు , సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెష్ చేయడం చేసారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన రీతిలో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

‘ఈరోజుకీ.. ఇంద్ర.. అని గ్యాప్ ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నోటితో అనేసి మళ్లీ ఇంద్ర అంటాము. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్..’’ అని హరీష్ శంకర్ మణిశర్మ మ్యూజిక్ గొప్పతనాన్ని తెలియజేస్తూ.. ట్విట్టర్ ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతుంది.

Exit mobile version