Site icon TeluguMirchi.com

మార్కెట్ లోకి హువావే Mate 40

ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్ ను ఆడించే హువావే తాజాగా హువావే Mate 40 సిరీస్ ను మార్కెట్ లోకి తీసుకరాబోతుంది. హువావే మేట్ 40-సిరీస్ ప్రధాన కెమెరా 108 MP భారీ కెమెరాతో అక్టోబర్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతుంది.

ప్రస్తుత సమాచారం మేరకు హువావే సప్లయ్ చైనాలోని సిబ్బంది ప్రస్తుతం కొత్త 108MP లెన్స్ ఉందని అంటోంది. దీని ఆప్టికల్ పనితీరు బాగా మెరుగుపడిందని చెబుతున్నారు. Mate 40, Mate 40 Pro స్మార్ట్‌ఫోన్‌లలో లభిస్తుందని అంటున్నారు. ఫోన్‌ల రేంజ్ 9P లెన్స్‌ ఉపయోగించి 108 MP సెన్సార్‌లతో వస్తోంది. ఇతర ప్రామాణిక లెన్స్‌లతో పోల్చితే ఫొటోలను ప్రాసెస్ చేసే లెన్స్ సామర్థ్యం బాగా మెరుగుపడిందని చెపుతున్నారు.

Exit mobile version