Site icon TeluguMirchi.com

‘కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్’.. రొమాంటిక్ లుక్


రామిడి శ్రీరామ్, తనీష్ అల్లాడి, ద్వారక విడియన్ (బంటి) ప్రియాంక నిర్వాణ, దివ్య డిచోల్కర్ నటీ నటులుగా కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “KCPD” (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్) శర వేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. అయితే యంగ్ & డైనమిక్ హీరో రామిడి శ్రీరామ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర హీరో రొమాంటిక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అనంతరం హీరో రామిడి శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది .

Exit mobile version