Site icon TeluguMirchi.com

KGF 2 అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్

యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ కెజిఎఫ్ 2 . కెజిఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ దక్కించుకుంది. ఇక ఈరోజు నుండి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యింది. భారీ అంచనాలు నెలకొని ఉండడం తో టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. మరి ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Exit mobile version