Site icon TeluguMirchi.com

కిమ్ శర్మ హాట్ బికినీ పిక్

ఖడ్గం మూవీ తో తెలుగు తెరకు పరిచయమై అందాలను ఆరబోసిన నటి కిమ్ శర్మ. తెలుగులోనే కాకుండా పలు హిందీ సినిమాల్లో నటించి, మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అలీ పుంజనీ అనే బిజినెస్ మేన్ ని పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. కాకపోతే రెండేళ్లయినా గడవక ముందే అతడికి విడాకులు ఇచ్చేసి..ఆ తర్వాతా యువహీరో హర్షవర్ధన్ రాణేతో సహజీవనం మొదలు పెట్టింది.

తాజాగా ఈ బ్యూటీ హాట్ బికినీ తో దర్శనం ఇచ్చి రచ్చ రచ్చ చేసింది. గ‌తంలో స‌ముద్ర తీరంలో బికినీ డ్రెస్‌లో దిగిన ఆ ఫోటోల‌ను మ‌రోసారి త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేసింది. బ్లూవాట‌ర్ బేబీగా కిమ్‌కు ఓ ఐడెంటిటీ ఉన్న‌ది. ఎప్పుడూ బీచ్‌ల్లో కాల‌క్షేపం చేసే ఆ హీరోయిన్ ఇప్పుడు లాక్‌డౌన్ వ‌ల్ల బీచ్‌ల‌కు వెళ్ల‌లేక‌పోతున్న‌ది. గ‌తంలో బీచ్‌లో దిగిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేస్తూ.. ఇప్పుడు ఆ థ్రిల్ మిస్స‌వుతున్న‌ట్లు ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది.

Exit mobile version