Site icon TeluguMirchi.com

ఆ ఇద్దరి హీరోలను పెట్టి కొరటాల మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా..?

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్ హావ నడుస్తుంది. రీసెంట్ గా చరణ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అలాగే ప్రస్తుతం సెట్స్ ఫై కూడా పలు మల్టీస్టారర్ మూవీస్ ఉన్నాయి. ఈ తరుణంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ మెగా మల్టీస్టారర్ చిత్రానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. తమిళ్ హీరో ధనుష్ – బన్నీ కలయికలో ఓ మూవీ చేసేందుకు కథ సిద్ధం చేస్తున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్నాయి. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Exit mobile version