
మలైకా అరోరా.. తెలుగు ప్రేక్షకులకి గబ్బర్ సింగ్ చిత్రంలో ‘కెవ్వు కేక’ పాటతో సుపరిచితురాలు. 48 ఏళ్ళ వయసులో కూడా చూపు తిప్పుకోలేని అందం ఆమె సొంతం. బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌తో వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ఈ బ్యూటీ ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సన్నిహితంగా ఉంటుంది.
ఇక సోషల్ మీడియా లో తరుచు హాట్ హాట్ పిక్స్ షేర్ చేసే ఈ బ్యూటీ..తాజాగా ఒక ఫ్యాషన్ కార్యక్రమంలో ఈమె పాల్గొంది. వైట్ డ్రస్ లో క్లీ వేజ్ షో తో ఇంకా కూడా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు. మరో పదళ్లు అయినా కూడా ఈమె అందం చెక్కు చెదరకుండా ఉంటుంది అనిపించేలా ఈమె అందం ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
