Site icon TeluguMirchi.com

మాళవిక మీనన్ నుండి హాట్ వీడియో

కోలీవుడ్ బ్యూటీ మాళవిక మీనన్..సోషల్ మీడియా లో హాట్ వీడియో షేర్ చేసి సెగలు రేపింది. సినిమాల జోరు పెద్దగా లేకపోయినా..సోషల్ మీడియా లో మాత్రం అమ్మడు జోరు బాగా ఉంటుంది. నిత్యం ఏదొక హాట్ ఫోటో షూట్ , వీడియో ను షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఎల్లోకలర్ డ్రెస్ లో మతి పోగొట్టింది. ఈ ఫోటో ఘాట్ లో తన ఎద అందాలు కనిపించేలా ఎక్స్ ఫోజ్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు రొమాంటిక్ కామెంట్స్ పెడుతూ తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈమె సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘ ఆరట్టు’ సినిమాలో నటిస్తోంది. నిద్ర అనే మళమాళ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇప్పటి వరకు ఎక్కువ సపోర్టింగ్ రోల్స్ లోనే కనిపించింది. తెలుగులో మాత్రం ఇప్పటి వరకు రెండే సినిమాల్లో నటించింది. ‘ అమ్మాయిలు అంతే అదో టైపు’, ‘ వందనం’ సినిమాల్లో నటించింది.

Exclusive #MalavikaMenon Hot Photoshoot 😍😘#MalavikaMenonHot #malavika pic.twitter.com/7OEVLsW8Az— Only Heroines (@OnlyHeroines) April 5, 2022

Exit mobile version