Site icon TeluguMirchi.com

మలైకా కరోనా చిట్కాలు ..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎక్కువ గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. సామాన్య ప్రజలే కాక రాజకీయ నేతలు , పోలీసులు , డాక్టర్స్ , బిజినెస్ రంగానికి చెందినవారు , సినీ ప్రముఖులు ఇలా ప్రతి ఒక్కరు దీని బారిన పడుతున్నారు.

కరోనా నుంచి బయటపడేందుకు పౌష్టికాహారం తీసుకోవడం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ హాట్ హీరోయిన్, యోగ ట్రైనర్, మలైకా అరోరా కరోనా నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు చెప్పింది.

మలైకా అరోరా అనగానే అందరికి ఆమె వేసే యోగాసనాలు గుర్తుకు వస్తాయి. వై యోగాసనాలు వేసి వాటిద్వారా కరోనా తగ్గించుకోమంటే ఎలా అని షాక్ అవ్వకండి. మేలైన చెప్తున్నా కరోనా టిప్స్ యోగ గురించి కాదు. ఆహరం గురించే. పసుపు, ఆపిల్, అల్లం, వెనిగర్, పెప్పర్ ను ఉపయోగించి కాషాయం తయారు చేసుకొని సేవిస్తే కరోనా నుంచి బయటపడొచ్చని చెప్పుకొచ్చింది.

Exit mobile version