Site icon TeluguMirchi.com

NBK107 ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుంది

ఉగాది రోజున నందమూరి అభిమానులకు బాలయ్య ఫుల్ కిక్ ఇవ్వబోతున్నాడు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 మూవీ చేస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా టైటిల్ ప్రకటన తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ ను ఉగాది సందర్భగా రిలీజ్ చేయనున్నారట. మరి ఆ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version