Site icon TeluguMirchi.com

ఇస్మార్ట్ బ్యూటీ బాగా చూపిస్తుందే..

లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. సినీ స్టార్స్ సైతం షూటింగ్ లు బంద్ కావడం తో వారికీ ఫుల్ రెస్ట్ దొరికినట్లు అయ్యింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీ గా గడిపే వీరు..ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మరికొంతమంది వంటిట్లో తమకు ఇష్టమైన వంటకాలు చేస్తూ బిజీ అవుతున్నారు.

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ మాత్రం సోషల్ మీడియా లో అందాల ప్రదర్శన చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ లోలోపలి అందాలను బయటకు తీసి నెటిజన్లను కళ్లు తిప్పుకోకుండా చేసింది. అబ్బి నిధి అంటూ వారి కోర్కెలను బయటపెడుతున్నారు అభిమానులు.

Exit mobile version