Site icon TeluguMirchi.com

నిధి భలే రికార్డు కొట్టింది..

Nidhi dog

ఇస్మార్ట్ శంకర్ తో అసలైన హిట్ అందుకున్న నిధి అగర్వాల్..ప్రస్తుతం మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా సినిమాతో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌లో మరో రికార్డు అందుకుంది.

నిధి అగర్వాల్ తాజాగా ఫేస్‌బుక్‌లో 8.5 మిలియన్ ఫాలో అవుతున్నారు. మరోవైపు ఈ భామకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అతి తక్కువ టైం లో ఈ రేంజ్ లో ఫాలోయర్స్ సంపాదించుకొని రికార్డు సాధించింది.

Exit mobile version