Site icon TeluguMirchi.com

రానా వైఫ్ న్యూ లుక్ చూసారా..?

భల్లాల దేవా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా లో తన పెళ్లి కబురు చెప్పడం ఆలస్యం రానాకు అంత విషెష్ అందించారు.

రీసెంట్ గా రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. కాగా మిహిక బజాజ్ ట్రెడిషన్ గెటప్ లో అందంగా తయారైన ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. గ్రాండ్ లుక్ లో మిహిక బజాజ్ రాజకుమారిలా ఉన్నారు. ఈ ఫోటో చూసి దగ్గుపాటి అభిమానులు తెగ ముచ్చటపడుతూ కామెంట్స్ వేస్తున్నారు.

Exit mobile version