Site icon TeluguMirchi.com

దుబాయ్ లో ఘాటైన అందాలతో రెచ్చిపోయిన రాజశేఖర్ కూతురు

తెలుగులో దొరసాని చిత్రంతో పరిచయమైనా శివాత్మిక ..ఆ మూవీ పెద్దగా విజయం సాదించకపోవడం తో మరో ఛాన్స్ రాకుండా పోయింది. అయినప్పటికీ ఒక్క ఛాన్స్ ఎవరైనా ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటె తాజాగా దుబాయ్ నుండి శివాత్మిక కొన్ని ఫోటోల్ని సోషల్ మీడియా లో షేర్ చేయగా..అవి తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ పిక్స్ లలో సింపుల్ డిజైనర్ లుక్ లో కనిపించింది.

శివాత్మిక బ్లూ ఫ్లోరల్ ప్రింట్ దుస్తుల్లో ముగ్ధమనోహరిని తలపిస్తోంది. థైస్లిట్ లుక్ అందమైన ఛాయతో మెరిసిపోతోంది. ఈ లుక్ చాలా స్పెషల్. పైగా సమ్మర్ ఫ్యాషన్ అని అర్థమవుతోంది. తన చేతికి ఒక ఖరీదైన స్లింగ్ బ్యాగ్ ని జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం తో అమ్మడు ఫుల్ హ్యాపీ గా ఉంది.

Exit mobile version