Site icon TeluguMirchi.com

సోనమ్ తగ్గడం లేదు కదా..

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ గా సూనాం కపూర్ కు ప్రత్యేక స్థానం ఉంది..సినిమాల్లో కన్నా అమ్మడి ఫోటో షూట్ లతోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఏమండీ ఫోటో అంటే అందాల ఆరపోత ఉండాల్సిందే అని అంత మాట్లాడుకుంటారు. పెళ్లి తర్వాత సోనమ్ నుండి ఆ తరహా హాట్ ఫొటోస్ , ఫోటో షూట్స్ ఉండవని అనుకున్నారు. కానీ దేనిలెక్క దానిదే అన్నట్లు అమ్మడు మాత్రం అందాల ఆరబోతను తగ్గించడం లేదు.

తాజాగా సోనమ్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూసాక కుర్రాళ్ళ నోట మాటరాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎద అందాలను ఎరగావేస్తూ సోనమ్ ఇచ్చిన ఫోజ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Exit mobile version