Site icon TeluguMirchi.com

క్షేమపన కోరిన సోనూ..

Sonu request

అరుంధతి చిత్రంలో పశుపతి గా అందర్నీ మెప్పించిన సోనూసూద్‌..లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక అప్పటినుండి ప్రతి రోజు ఎవరు ఏ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈయన చేస్తున్న మంచి పనులకు ప్రతి ఒక్కరు అభిమానులు అవుతున్నారు.

అలాంటి సోనూ తాజాగా సారీ చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు. త‌న‌కొచ్చిన మెసేజ్‌ల‌కు తిరిగి స్పందించ‌క‌ పోవ‌డ‌మే…ఆయ‌న సారీ చెప్ప‌డానికి కార‌ణ‌మైంది. ఈ పాటి సంస్కారం ఎంత మందికి ఉంటుంది? అందుకే సోనూసూద్‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌మ గుండెల్లో దాచుకుంటున్నారు.

Exit mobile version