Site icon TeluguMirchi.com

బుల్లెట్‌ మీదనుండి కిందపడిన నాని హీరోయిన్ ..

జెర్సీ సినిమాలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌ బుల్లెట్‌ మీదనుండి కిందపడింది. ఈమె నటించిన కృష్ణ అండ్‌ హిజ్‌ లీల నిన్ననే రిలీజ్‌ అయ్యింది. యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, సీరత్ కపూర్, శ్రద్దాకపూర్, షాలిని వద్నికట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. రవికాంత్ పేరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురువారం ఓటీటీలో రిలీజ్ అయింది.

నెటి ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా కోసం డైరెక్టర్‌ బుల్లెట్‌ నడపమన్నాడట. నో అంటూనే బుల్లెట్‌ ఎక్కి నడపబోయి కిందపడింది. ఆ వీడియోను శ్రద్ధ రీసెంట్‌గా ఇనస్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అసలు బుల్లెట్‌ ఎలా నడిపింది. కింద ఎలాపడిందో మీరే చూడండి..

Exit mobile version