
నిన్నటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా కరోనా లేకపోవడం తో అంత హ్యాపీ గా ఉంటూ..సినిమా షూటింగ్ లకు సిద్ధమైయ్యారు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గణేష్ కు కరోనా సోకిందనే వార్త తో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. షూటింగ్ మొదలుపెట్టాలా..వద్ద అనే సందేహం లో పడిపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యాంగా హైదరాబాద్ లో దారుణంగా ఉంది. వందల కేసులు ఇక్కడే నమోదు అవుతుండడం తో నగర వాసులతో పాటు చిత్ర సీమా సైతం భయపడుతుంది. మొత్తం మీద గణేష్ కు కరోనా అనే వార్త మరింత ఖంగారు పెడుతుంది.
