
తాజాగా భారత కేంద్రం చైనా కు సంబందించిన 59 యాప్ లను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ లో బ్యాన్ కావడంతో ఏకంగా 6 బిలియన్ డాలర్లు(సుమారు రూ.45,000 కోట్లు) నష్టపోయినట్లు తెలుస్తోంది.
మిగతా 58 యాప్స్ మొత్తం నష్టాన్ని కలిపినా ఇంత మొత్తం అవ్వలేదని చైనాకు చెందిన ఓ మీడియా సంస్థ తెలిపింది. ప్రస్తుతం టిక్ టాక్ ప్రపంచంలోని ఇతర మార్కెట్లలో కూడా వేగంగా ఎదుగుతోంది. ఇటువంటి సమయంలో ఈ నిషేధం కచ్చితంగా ఆ కంపెనీని దెబ్బ తీసే అంశమే.
