Site icon TeluguMirchi.com

పుట్టిన రోజు నాడు హాట్ భామ ముద్దుల్లో తేలిపోయిన వర్మ

నిన్న వర్మ పుట్టిన రోజు. ఈ సందర్భాంగా అభిమానులు ఆయనకు బెస్ట్ విషెష్ అందించినప్పటికీ, నట్టికుమార్ ఇచ్చిన షాక్ తో ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. పుట్టిన రోజు నాడు వర్మ ఫై కోర్ట్ లో కేసు వేసి షాక్ ఇచ్చాడు. అయితే వర్మ మాత్రం ఇలాంటి కోర్ట్ కేసులకు ఏమాత్రం భయపడడు.

ఇదిలా ఉంటె బర్త్ డే రోజు మాత్రం వర్మ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసినట్లు పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. కొన్ని రోజులుగా ‘మా ఇష్టం’ అంటూ ఇద్దరు హీరోయిన్లను వెంటేసుకుని తిరుగుతున్న వర్మ.. ఆ ఇద్దరి హీరోయిన్లతో తాజాగా జరిగిన తన బర్త్‌డే పార్టీలో అరాచకమే సృష్టించారు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ..అరాచకం సృష్టించాడు. అక్కడితో ఆగకుండా నేహా తో ముద్దుపెట్టించుకొని మరింత హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version