Site icon TeluguMirchi.com

ఈసారి శిల్పా శెట్టితో పనికానిచ్చిన డేవిడ్ వార్నర్..

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ ఈ మధ్య సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాడు. తెలుగు సినిమాల్లోని పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టితో డ్యూయెట్ చేసి అట్రాక్ట్ చేశాడు. ఎప్పటిలాగే తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియో పోస్ట్ చేసి వైరల్ చేసేశాడు.

ఈ వీడియోలో శిల్పా శెట్టి ఓ వెస్ట్రన్‌ సాంగ్‌ ఆలపిస్తున్నట్లు కన్పిస్తుండగా, పక్క ఫ్రేమ్ లోనే సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Exit mobile version