Sundeep Kishan: విజయ్ కొడుకు సెట్స్‌లో అలా ఉంటాడని ఊహించలేదు: హీరో సందీప్ కిషన్
Sundeep Kishan: టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం '#Sigma'. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వం...
Ram Charan Devalayam: గుడి కట్టే రేంజ్‌లో రామ్ చరణ్ క్రేజ్.. కూకట్‌పల్లిలో మెగా అభిమానుల అరాచకం.. ఏం...
Ram Charan Devalayam: తమ అభిమాన హీరోపై ఉన్న భక్తిని చాటుకోవడంలో మెగా ఫ్యాన్స్ మరోసారి నెక్స్ట్ లెవెల్ డెడికేషన్‌ను చూపించారు. రేపు ‘పెద్ది’ థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వేదికగా...
Aamir Khan: ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయిన ఆమిర్ ఖాన్? ముహూర్తం ఎప్పుడంటే!
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా బీటౌన్ వర్గాల నుంచి వస్తున్న ఒక...
Peddi Inside Talk: థియేటర్లలో ‘పెద్ది’ సునామీ.. మైండ్ బ్లోయింగ్ ఇన్‌సైడ్ టాక్!
Peddi Inside Talk: 'పెద్ది' కొన్ని నెలలుగా ఆకలితో ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై...
Peddi Pre-Sales: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఊచకోత.. రిలీజ్‌కు ముందే రూ. 22 కోట్ల కలెక్షన్లు!
Peddi Pre-Sales: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద అప్పుడే విధ్వంసం...
Khushbu Sundar: సీఎం విజయ్‌ను కలిసిన కుష్బూ ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?
Khushbu Sundar: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త, సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్, సీనియర్ నటి కుష్బూ సుందర్.. సీఎం జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన పెద్ద కుమార్తె...
Killer Movie Accident: ‘కిల్లర్’ షూటింగ్‌లో ఘోరం.. బిన్నీ మిల్స్ పేలుడులో ఒకరు మృతి!
Killer Movie Accident: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానులను సొంత చేసుకున్న నటుడు నటుడు ఎస్.జె.సూర్య. ప్రస్తుతం ఆయన హీరోగా...
NBK 111: బాలయ్య ఫ్యాన్స్ గోపీచంద్ ఫుల్ మీల్స్ .. జూన్ 10న మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ అంటూ...
NBK 111: నందమూరి బాలకృష్ణ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం #NBK111. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్...
Buchi Babu: ‘పెద్ది సెట్స్‌లో అప్పుడు కాళ్లు , చేతులు ఆడలేదు’: బుచ్చిబాబు
Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది'. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా...
Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!
Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో రూపుదిద్దుకున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. ఈ మూవీ జూన్ 4వ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ...





















