Site icon TeluguMirchi.com

మ‌హ‌ర్షి నేర్పిన పాఠం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం సోషల్ మెసేజ్ కథ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. గతంలో మహేష్ శ్రీమంతుడు చిత్రంలో ఊర్లను దత్తత తీసుకొని సరికొత్త ట్రేడ్ సృష్టించాడు. ఆ సినిమా తర్వాత చాలామంది ఊర్లను దత్తత తీసుకోవడం మొదలు పెట్టారు. భరత్ అనే నేను చిత్రంలో కూడా ముఖ్యమంత్రి పాత్రలో ప్రజల మేలు కోసం ఏం చేస్తాడనేది చూపించి ఆకట్టుకున్నాడు. ఇక మహర్షి విషయానికి వస్తే నేల విడిచి సాము చేయడం అంటే ఎలా ఉంటుందో చూపించారు.

వరల్డ్ గా పెద్ద బిజినెస్ మాన్..కోట్ల రూపాయలకు అధినేత అయినా మహేష్ తన ఫ్రెండ్ కోసం పల్లెటూర్ కు రావడం..ఇక్కడ రైతన్న గా మారడం..ఆదివారాలు కంపెనీ పనులు చేయడం ఇలా చేసి ఆకట్టుకున్నాడు..

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version