Site icon TeluguMirchi.com

తెలంగాణ‌లో కాంగ్రెస్ స్థానానికి బీజేపీ

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పోషించాల్సిన పాత్ర ను బీజీపీ పోషిస్తుందా..అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తుంది. ప్రభుత్వ తప్పులను నిలదీయాల్సిన ప్రతిపక్షం..తమకే అన్యాయం జరిగిందని చెప్పడంతో బీజీపీ రంగంలోకి దిగి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో జరిగిన ఇంటర్ ఫలితాల అవకతవకలపై బీజీపీ పార్టీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతుంది. ఆందోళనలు చేయడం .. దీక్ష లు చేయడం వంటివి చేస్తూ ముందు ముందు తెరాస vs బీజేపీ అనేట్లుగా వ్యహం పడుతుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.

Exit mobile version