Site icon TeluguMirchi.com

అతడి కోసం నలుగురు భామలు వెంట పడుతున్నారు…

ahith-thala57తమిళనాడు లో అజిత్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కరలేదు..ఇతడి సినిమా వస్తుందంటే బాక్స్ ఆఫీసు దగ్గర వసూళ్ళ ప్రభంజనమే..అందుకే ఇతగాడి తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక నిర్మాతలు పోటి పడతారు. ఇక అజిత్ – దర్శకుడు శివ కాంబినేషన్‌ అనగానే ‘వీరమ్‌’, ‘వేదాళం’ చిత్రాలు గుర్తుకు వస్తాయి..తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో హట్రిక్ మూవీ ‘తల 57’ రాబోతుంది..ఈ చిత్రం లో అజిత్ సరసన నటించేందుకు ముగ్గురు భామలు రెడీ గా ఉన్నారట..అనుష్క, తమన్నా, కృతి సనన్ కాగా తాజాగా వీరి లిస్టు లో మరో క్రేజీ భామ జాయిన్ అయ్యిందని సమాచారం.

‘ఇరుదిసుట్రు’తో ఆరంగేట్రం చేసిన ముంబై బాక్సర్‌ రితికా సింగ్‌ అజిత్ సరసన నటించేందుకు రెడీ అయ్యిందట..మరి ఈ నలుగురు భామలలో ‘తల 57’ లో నటించే అదృష్టం ఎవరికీ దక్కుతుందో చూడాలి.

Exit mobile version